సీఎం సహాయనిధి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి

Published: Saturday November 05, 2022

మేడిపల్లి, నవంబర్ 4 (ప్రజాపాలన ప్రతినిధి)

సీఎం సహాయనిధి నుండి మంజూరైన చెక్కులను ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి ఆయన నివాసంలో లబ్ధిదారులకు అందజేశారు. సీఎం సహాయనిధి చెక్కులను అందుకున్న  లబ్ధిదారులు కె చంద్రయ్య రూ 60,000/ కె కళావతి రూ 60,000/ ఎం బాలయ్య 60,000/ గుస్క కనకరాజు 57,000 /బాల నరసింహ 48,000/ రమేష్ చారి   రూ 22,000/.  ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ సీనియర్ నాయకులు జనుంపల్లి వెంకటేశ్వరరెడ్డి, కాసం మైపాల్ రెడ్డి, గరిక సుధాకర్, నంది కంటి శివ, పాషా, గుంటుక శోభ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.