ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి.

Published: Wednesday July 20, 2022
ఆర్.ఎం ప్రభులత మధిర జూలై 19 ప్రజా పాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలోని మంగళవారం నాడు ఆర్టీసీ ఆర్ఎంమధిర డిపోని పరిశీలించిన ఖమ్మం ఆర్ఎం ప్రభు లత ఈ సందర్భంగాా మాట్లాడుతూ
మధిర డిపోని లాభాల బాటలోకి తీసుకురావాలని సిబ్బందికి దిశా నిర్దేశం చేసిన ఆర్ఎంకోరారు బస్సులు పరిశుభ్రంగా ఉంచాలన్నారు ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించాలి ప్రయాణికులతో మర్యాదగా వ్యవహరించాలి చిరునవ్వుతో పలకరించాలి ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించినప్పుడే ఆర్టీసీ లాభాల బాట పడుతుంది మధిర ప్రాంత ప్రజలకు విజ్ఞప్తి ఆర్టీసీప్రజల సహకారంతో అధికారులు సేవలు సహకరించాలని మధిర ఆర్టీసీ లాభాల బాటలో ముందుకు తీసుకొని వెళ్లాలని ఆర్టీసీలో అనేక సేవా కార్యక్రమం ఫంక్షన్లకు ఆర్టీసీ సేవలను ఉపయోగించుకోవాలి ఆమె కోరారు ఈ కార్యక్రమంలో ఆర్టీసీ సిబ్బంది పాల్గొన్నారు