కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మల్లు నందిని విక్రమార్క జన్మదిన

Published: Monday December 05, 2022

వేడుకలు మధిర డిసెంబర్ 4 ప్రజాపాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో ఆదివారం నాడు స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం లోశాసనసభ్యులు, శాసనసభ పక్ష నేత మల్లు భట్టి విక్రమార్క సతీమణి అమ్మ ఫౌండేషన్ చైర్మన్ మల్లు నందిని విక్రమార్క  జన్మదిన వేడుకలను నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ మరియు మండల, పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ప్రత్యేకంగా తయారు చేయించిన కేక్ ను కట్ చేసి నందిని విక్రమార్కజన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం మున్సిపాలిటీ పరిధిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీతో హాస్పిటల్లో పాలు పంపిణీ చేశారు సేవాసదనంలో వికలాంగులకు అన్నదాన కార్యక్రమం చేశారు ఈ  కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సూరం శెట్టి కిషోర్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు *మిరియాల వెంకటరమణ గుప్తా* బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు *చావా వేణు*  మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్లు *వేమిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, రంగా హనుమంతరావు,* మధిర నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు *తూమాటినవీన్ రెడ్డి*  మండల ఎస్సీసెల్ అధ్యక్షుడు *దారా బాలరాజు* మున్సిపాలిటీ కౌన్సిలర్ *కోన ధని కుమార్* సైదల్లిపురం సర్పంచ్ *పులి బండ్ల చిట్టిబాబు* సొసైటీ డైరెక్టర్ *పత్తేపరపు సంగయ్య* మండల కిసాన్ సెల్ అధ్యక్షుడు *దుంప వెంకటేశ్వర్ రెడ్డి* మండల సేవాదళ్ అధ్యక్షుడు *ఆదూరి శీను* కాంగ్రెస్ సీనియర్ నాయకులు *కర్నాటి రామారావు* *నిడమనూరు వంశీకృష్ణ,చల్లా శ్రీనివాసరెడ్డి, బొమ్మ కంటి హరిబాబు* నియోజకవర్గం ఐఎన్టీయూసీ అధ్యక్షుడు *కోరంపల్లి చంటి* నియోజకవర్గం సోషల్ మీడియా కోఆర్డినేటర్ *షేక్ జహంగీర్* పట్టణ కాంగ్రెస్ నాయకులు *కోట నాగరాజు, బుల్లెద్దు రాజేంద్ర, మాగం ప్రసాద్, బండారి నరసింహారావు నూరు మొహమ్మద్  మైలవరపు చక్రి ఆదిములం శ్రీనివాసరావు మోదుగు బాబు* *మైలవరపు లక్ష్మీ,, కోమకుల రమ, గద్దల రుతమ్మ, విజయ రాణి,* మరియు మధిర మండల పట్టణ యూత్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు