దళిత బంధు గురించి మాట్లాడే అర్హత మీకు ఉందాసూరంశెట్టి కిషోర్

Published: Monday July 18, 2022
మధిర జూలై 17 ప్రజా పాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో ఆదివారం నాడు మండలకాంగ్రెస్ పార్టీ కార్యాలయంమధిర నియోజకవర్గానికి దళిత బంధును తీసుకువచ్చిన నాయకుడే మల్లు భట్టి విక్రమార్కమధిరలో సమస్యలే లేవు అన్నట్లుగా మీరు ప్రవర్తించడం మీ వింత చేష్టలకి నిదర్శనం మధిర మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మధిర మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సురంశెట్టి కిషోర్* పత్రికా విలేకరులతో మాట్లాడుతూ.
దళిత బంధు గురించి కలెక్టర్ గారి వద్దకు వెళ్లని పేపర్ పట్టుకొని ఆందోళన చేస్తున్న అధికార పార్టీ నాయకులారా... అసలు ఆ లిస్టు కలెక్టర్ గారి దగ్గర ఉన్నదా.. కలెక్టర్ గారికి వెళ్లిందా, పోనీ బీసీ వాళ్ళకి దళిత బంధు ఇస్తారా.. గుర్తించి మాట్లాడాలి.. మధిర నియోజకవర్గంలో దళితుల అభ్యున్నతికి పాటుపడుతూ.. రాష్ట్రంలో మధిర నియోజకవర్గానికి దళిత బంధును తీసుకువచ్చిన నాయకుడు *మల్లు భట్టి విక్రమార్క. మధిర నియోజకవర్గం లోని చింతకాని మండలంలో 3,750 మందికి, మధిర మండలంలో రొంపిమల్ల గ్రామంలో 79 మందికి దళిత బంధు ఇప్పించిన ఘనత *మల్లు భట్టి విక్రమార్క* గారిది చింతకాని మండలంలో 3750  రొంపిమల్ల గ్రామంలో 79 మందికి దళితులకు దళిత బంధు ఇప్పించిన *మల్లు భట్టి విక్రమార్క గారు* మరి ఆ లిస్టులో బీసీలు ఉన్నారా మీకు తెలీదా.ఇంకా మధిరలో సమస్యలే లేవు అన్నట్లుగా మీరు ప్రవర్తించడం మీ వింత చేష్టలకి నిదర్శనంచింతకాని మండలంలో దళిత మహిళ మరియమ్మ పోలీసులు అతి కిరాతకంగా హత్య చేసినప్పుడు దళితుల పక్షాన నిలబడి ఆమెకు న్యాయం జరిగే వరకు పోరాడిన వ్యక్తి *మల్లు భట్టి విక్రమార్క* ఆ రోజుల్లో దళితుల మీద అన్యాయం జరుగుతుంటే మీరు,మీ నాయకులు ఒక్కరైనా నోరు విప్పి మాట్లాడారా ఏ అప్పుడు మీకు దళితులు గుర్తుకు రాలేదా.ఇసుక ట్రాక్టర్లు దళితుల మీద ఎక్కించుకొని పోతున్నప్పుడు మీకు దళితులు గుర్తుకు రాలేదాఈరోజు దళితుల మీద దొంగ, కపట ప్రేమ వలకబోస్తున్నారు
మధిర మండలంలో పునాదులు వేసిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు, పునాదులలోనే నిలిచిపోయిన మధిర పోలీస్ స్టేషన్,  శిథిలమైపోయిన కోర్టు భవనము, మధిర పట్టణంలోని పారిశుధ్య లోపం, పందుల విచ్చలవిడి సంచారం, ఇవి ఏమి మీ  కంటికి కనిపించలేదా వీటి మీద ఎందుకు మీరు మాట్లాడరు.అని ప్రశ్నించారు.ఆ పేరు కోరంపల్లి చంటి కాదు అని కోట రమేష్ చంటిఅని అన్నారుఈ పత్రిక సమావేశంలో మధిర మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు *దారా బాలరాజు* మధిర మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు *అద్దంకి రవికుమార్* మండల కిసాన్ సెల్ అధ్యక్షుడు *దుంప వెంకటేశ్వర రెడ్డి* సేవాదళ్ అధ్యక్షుడు *ఆదూరి శీను* మాజీ సర్పంచ్ *కర్నాటి రామారావు* పట్టణ మైనార్టీ సెల్ అధ్యక్షుడు *షేక్ జహంగీర్* పట్టణ బీసీ సెల్ అధ్యక్షుడు *బిట్రా ఉద్దండయ్య* కాంగ్రెస్ నాయకులు *ఆదిమూలం శ్రీనివాసరావు మైలవరపు చక్రి షేక్ గౌసుద్దీన్* మొదలవారు పాల్గొన్నారు