ఘననాథునికి ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్సీ టి. జీవన్ రెడ్డి

Published: Tuesday September 21, 2021
బీరుపూర్, సెప్టెంబర్ 20, ప్రజాపాలన ప్రతినిధి : బీరుపూర్ మండల్ తుంగూర్ గ్రామంలో గణేష్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేష్ ఉత్సవాల్లో భాగంగా ఎమ్మెల్సీ టి.జీవన్ రెడ్డి ముఖ్యతిథిగా హాజరై ఘననాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నాదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మసర్తి రమేష్ జడ్పీటీసీ పాత పద్మరమేష్ కోల్వాయి సింగిల్ విండో చేర్మేన్ పొలుసాని నవీన్ రావు సర్పంచ్ గుడిసె శ్రీమతి కోల్వాయి ఎంపీటీసీ రంగు లక్ష్మణ్ తుంగూర్ ఎంపీటీసీ అడేపు మల్లేశ్వరి తిరుపతి బీరుపూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చేరుపూరి సుభాష్ సారంగాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కోండ్ర రాంచంద్రారెడ్డి కాంగ్రెసు పార్టీ ప్రచార కమిటి అధ్యక్షుడు గుడిసె జితేందర్ యాదవ్ నారపాక కమాలకర్ ఏనుగు జోగిరెడ్డి ఉప సర్పంచ్ పూడూరి రమేష్ మరియు గ్రామ ప్రజలు భక్తులు తదితరులు పాల్గొన్నారు.