మండలంలో పలు శుభకార్యాలకు హాజరైన జిల్లా కాంగ్రెస్ నాయకులు రాయల...

Published: Saturday August 27, 2022
పాలేరు ఆగస్టు 26 ప్రజాపాలన ప్రతినిధి
నేలకోండపల్లి మండలం పరిధిలోని పలు గ్రామాల్లో ఈరోజు ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు రాయల నాగేశ్వరరావు పర్యటించారు సుర్దేపల్లి గ్రామంలో నాచేపల్లి గ్రామానికి చెందిన రాయబరపు అశోక్-ప్రగతి గార్ల కుమారుడి అన్నప్రసాన్న కార్యక్రమానికి హాజరై చిన్నరుడిని ఆశీర్వదించారు..
చెరువుమాదారం గ్రామంలో కలకోండ రంగయ్య-వెంకటనర్సమ్మ గార్ల కుమారుడి వివాహానికి హాజరై నూతన వధూవరులు రవీంద్ర-శీరిష లను ఆశీర్వదించిన   
 
ఈ కార్యక్రమంలో పాలేరు నియోజకవర్గం సేవాదళ్ కన్వీనర్ బచ్చలికూరి నాగరాజు,ఖమ్మం జిల్లా ఓ బి సి సెల్ ఉపాధ్యక్షులు బోయిన వేణు,ఈవురి శ్రీనివాస రెడ్డి,ఖమ్మం జిల్లా యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జెర్రిపోతుల అంజని,పాలేరు నియోజకవర్గం యస్.సి సెల్ మాజి అధ్యక్షులు సూరేపల్లి రవి,నేలకోండపల్లి మండల కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు భూక్యా చిన్న నాయక్,నేలకోండపల్లి మండల యస్.సి సెల్ అధ్యక్షులు జిల్లపల్లి నాగేశ్వరరావు,మంగాపురం తండా గ్రామ శాఖ అధ్యక్షులు భూక్యా సీత్య,నందిగామ సత్యం,నేలకోండపల్లి మండల యువజన కాంగ్రెస్ నాయకులు యడవల్లి నాగరాజు,యాతాకుల శ్రీనాద్,తదితరులు పాల్గోన్నారు....