సీపీఎం పార్టీనీ విమర్శించే స్థాయి బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావుకి లేదు మాజీ వైస్ ఎంపీపీ కొ

Published: Tuesday October 18, 2022
సీపీఎం పార్టీనీ విమర్శించే స్థాయి బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావుకి లేదాని సీపీఎం సీనియర్ నాయకులు ఇబ్రహీంట్నం మాజీ వైస్ ఎంపీపీ కొమ్మిడి శేకర్ రెడ్డి అన్నారు ఇబ్రహీంపట్నం మండలం కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆదివారం రాత్రి జరిగిన దశ దిశ కార్యక్రమంలో బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు సీపీఎం పార్టీ పై విమర్శలు చేయడం తగదన్నారు దేశ స్వాతంత్రం పోరాటం నాటి నుండి అనేక పోరాటాలు చేసిన కమ్యునిస్తులే అన్నసంగతి మర్చిపోతున్నారు రాజకీయ వ్యబిచారి
రఘునందన్ రావ్ మీకు సిపిఎం ను విమర్శించే అర్హత ఉందా అని గటుగా విమర్శించారు  కేరళలో సిపిఎం కాంగ్రెస్ తో కలిసి పోటీ చేసిందా, అసలు కేరళలో వామపక్ష కూటమి గెలిచిందే కాంగ్రెస్ ఆధ్వర్యంలో నడిచే యుడిఎఫ్ పై ఇది తెల్వకుండా నోటికొచ్చినట్లుగా అబద్ధపు ప్రచారాలు చేయడమేన మి పని అని విమర్శించారు. 
 
 
 
Attachments area