22వ వార్డులో ముమ్మరంగా అభివృద్ధి పనులు

Published: Thursday February 24, 2022
మధిర ఫిబ్రవరి 23 ప్రజాపాలన ప్రతినిధి : మధిర మున్సిపాలిటీ పరిధిలో బుధవారం నాడు కౌన్సిలర్ కట్ట గాంధీ ఆధ్వర్యంలో 22 వార్డులో ఆ వార్డు కౌన్సిలర్ కట్టా గాందీ ఆధ్వర్యంలో ముమ్మరంగా అభివృద్ధి పనులు కొనసాగుతు న్నాయి.బుధవారం అభివృద్ధి పనుల్లో బాగంగా డ్రైనేజీ పూడికతీత పనులు చేపట్టినారు ప్రజలు కౌన్సిలర్ చెప్పిన ప్రకారం గా పనులకు వేగవంతం చేయటంలో వార్డులో ఉన్న ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు వార్డు కౌన్సిలర్ కి అభినందనలు తెలుపుతున్నారు