మణుగూరులో ఘనంగా సోనియా గాంధీ జన్మదిన వేడుకలు. మణుగూరు ( ప్రజా పాలన.)

Published: Saturday December 10, 2022
మణుగూరు ( ప్రజా పాలన.)
ఈరోజు యూపీఏ  చైర్ పర్సన్ సోనియా గాంధీ జన్మదినం పురస్కరించుకొని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంలో నవీన్ బాబు ఆధ్వర్యంలో  పురవీధుల్లో తిరుగుతూ  డప్పుళ్లతో, కళాకారుల నృత్యాలతో మణుగూరు లో సోనియా గాంధీ  జన్మదిన వేడుకకు భారీగా కదిలిన కాంగ్రెస్ యంత్రంగాం సోనియా గాంధీ పుట్టిన రోజు పురస్కరించుకుని మణుగూరు మండల కాంగ్రెస్ పార్టీ నిర్మాణ కమిటీ కై. ముఖ్య అతిధిగా జిల్లా అధ్యక్షులు భద్రాచలం ఎమ్మెల్యే పోదేం వీరయ్య..ఈ రోజు హిమాచల్.. లో ఏ విధంగా కాంగ్రెస్ గెలిచిందో రాబోయే కాలంలో కూడా అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ గెలుపు ఓటు జెండా ఎగరవేస్తుందని వారు ఈ సందర్భంగా అన్నారు. 
తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ ఋణం తీర్చుకుంటామని రాహుల్ గాంధీ సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందని వారు తెలియజేశారు.