మొలంగూర్ లో రెండు బైకులు డి ఒకరికి గాయాలు శంకరపట్నం ఫిబ్రవరి 21 ప్రజాపాలన రిపోర్టర్:

Published: Wednesday February 22, 2023

శంకరపట్నం మండలం మొలంగూర్ గ్రామంలో మంగళవారము రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొనడంతో గద్దపాక గ్రామానికి చెందిన తాళ్లపల్లి సతీష్ అనే వ్యక్తి తలకు తీవ్ర గాయాలు అయ్యాయి. అది చూసిన స్థానికులు 108 కు సమాచారము అందించగా,108 సిబ్బంది ఈఎంటి సతీష్ రెడ్డి పైలట్ ఖాజా ఖలీల్ లు సంఘటన స్థలానికి చేరుకొని ప్రధమ చికిత్స అందిస్తూ క్షతగాత్రున్ని హుజురాబాద్ ఏరియా హాస్పిటల్ కు తరాలించారు.