మంత్రి తన్నీరు హరీష్ రావుకు స్వాగతం పలికిన ఎమ్మెల్యే కందాళ...

Published: Saturday January 29, 2022
పాలేరు జనవరి 28 ప్రజాపాలన ప్రతినిధి : ఖమ్మం జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలకు విచ్చేసిన  ఆర్థిక శాఖ & వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ తన్నీరు హరీష్ రావు కు జిల్లా సరిహద్దులో ఘన స్వాగతం పలికారు అనంతరం పాలేరు శాసనసభ్యులు కందాల ఉపేందర్ రెడ్డి, పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ జిల్లా పార్టీ అధ్యక్షులు తాతా మధు,  పార్టీ రాష్ట్ర నాయకులు వద్ది రాజు రవిచంద్ర, పలువురు నియోజకవర్గ నాయకులు కుసుమంచి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పాలేరు శాసనసభ్యులు శ్రీ కందాళ ఉపేందర్ రెడ్డి, ఇచ్చిన అల్పాహార విందులో పాల్గొన్నారు