మంద కృష్ణ మాదిగ గుండె జబ్బు పిల్లల ఉద్యమ ఫలితమే ఆరోగ్యశ్రీ పథకంమధిర మండల పరిధిలో ఆరోగ్యశ్రీ

Published: Monday August 08, 2022
మధిర ఆగస్టు 7 ప్రజాపాలన ప్రతినిధి
 ఎం ఎస్ పి మధిర నియోజకవర్గ సీనియర్ నాయకులు కనకపుడి శ్రీను మాదిగ రాయవరపు దేవదాసు మాదిగ అధ్యక్షతన ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా కన్వీనర్ సునీల్ మాదిగమధిర మండల కేంద్రంగా ఆరోగ్యశ్రీ సాధన దినోత్సవాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమం ఉద్దేశించి సునీల్ మాదిగ మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ పథకం మందా కృష్ణ మాదిగ  నడిపిన గుండెజబ్బుల ఉద్యమం ద్వారానే ఆరోగ్యశ్రీ పథకం వచ్చిందని ఆరోగ్య శ్రీ పథకం నిరుపేదలకు వరం లాంటిదని అలాంటి పథకం స్ఫూర్తి ప్రదాతగా కృష్ణ మాదిగ ఉండటం చాలా గర్వకారణమని ఎంతోమంది చిన్న బిడ్డల ప్రాణాలు కాపాడిన చరిత్ర ఒక పేదవాడు కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం చేయించుకునే ఘనత కృష్ణ మాదిగ కి దక్కుతుందని మాట్లాడారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఎంఆర్పిఎస్ కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.