ప్రజాపాలన కొందుర్గు ::ఉత్తమ సర్పంచ్ నేషనల్ అవార్డుకు
Published: Tuesday January 24, 2023
ఎంపికైన కొందర్గ్ మండలం ముత్పూర్ గ్రామ సర్పంచ్ సనగోముల నరసింహారెడ్డి* అవార్డును ఎంపిక చేసి ఉత్తర్వులు అందజేసిన నిర్వాహకులు కొందుర్గ్ మండల పరిధిలోని ముత్పుర్ గ్రామ సర్పంచ్ నర్సింహా రెడ్డి జాతీయ అవార్డు ఎంపిక సందర్భంగా ఆయన ఆదివారం ఒక ప్రకటనలో తెలియజేశారు గ్రామాభివృద్ధిలో చేసిన కృషికి సాహిత్య అకాడమీ వారు అవార్డును ఎంపిక చేయడం జరిగిందని అన్నారు నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలియ జేశారు ఈ సందర్భంగా నరసింహారెడ్డి మాట్లాడుతూ అవార్డుకు ఎంపిక కావడం నా పూర్వజన్మ సుకృతం గ్రామానికి సేవ చేసుకోవడం నా అదృష్టం ఇక ముందు ముందు కూడా గ్రామానికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలో చురుకుగా పాల్గొని గ్రామాభివృద్ధికి తోడ్పడుతానని అన్నారు
Share this on your social network: