మంత్రి పువ్వాడ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన మధిర టిఆర్ఎస్ నాయకులు

Published: Tuesday April 20, 2021
మధిర, ప్రజాపాలన ప్రతినిధి 19వ తేదీరాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఖమ్మంలో వారి కార్యాలయంలో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన అనంతరం వారు మాట్లాడుతూ వారు నిండు నూరేళ్లు ఆయు కోరుకుంటున్నాం మండల టిఆర్ఎస్ నాయకులు. మంత్రికి శుభాకాంక్షలు తెలిపిన వారిలో మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చిత్తారు నాగేశ్వరరావు, టిఆర్ఎస్ మండల అధ్యక్షులు రావూరి శ్రీనివాసరావు ఆత్మ కమిటీ చైర్మన్ రంగిశెట్టి కోటేశ్వరరావు, రైతు సమన్వయ సమితి కన్వీనర్ చావా వేణు బాబు, టిఆర్ఎస్ నాయకులు కోన నరేందర్ రెడ్డి ఐలూరి మహేశ్వర్ రెడ్డి తదితరులు ఉన్నారు.