జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం రికార్డుల సామాజిక తనిఖీ హుజూరాబాద్ ఫిబ్రవరి ప్రజాపాలన రిపోర

Published: Thursday February 02, 2023
హుజురాబాద్ పట్టణ కేంద్రంలో బుధవారం నిర్వహించిన ప్రజావేదిక, గ్రామీణ ఉపాధి హామీ పథకం పనుల వివరాలను కరీంనగర్ అంబుడ్స్ మెన్ ఏ.లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో సామాజిక తనిఖీ నిర్వహించారు.  స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయం ఆవరణలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి హుజురాబాద్ మండలంలోని అన్ని గ్రామాల మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పనుల రికార్డులను తనిఖీ నిర్వహించారు.