మతి స్థిమితం లేని వ్యక్తిని అన్న ఫౌండేషన్ లో చేర్పించిన ఎస్సై

Published: Wednesday April 07, 2021
మధిర, ఏప్రిల్ 6, ప్రజాపాలన ప్రతినిధి : మధిర రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోగల నిదానపురం గ్రామానికి చెందిన వేల్పుల దావీదు వయసు 60 సంవత్సరములు అను అతను గత కొంత కాలం నుండి మానసిక స్థితి కోల్పోయి గ్రామములో న్యూసెన్స్ చేయుచుండగా అట్టి విషయము మధిర రూరల్ ఎస్ ఐ రమేష్ గారు తెలుసుకొని అట్టి వ్యక్తిని ఖమ్మంలోని ఉన్న అన్నం పౌండేషన్ శ్రీనివాస రావు గారితో మాట్లాడి అట్టి వ్యక్తిని చికిత్స నిమిత్తం అన్నం ఫౌండేషన్ ఎస్సై గారు 6థ్ తరలించారు అట్టి విషయమై గ్రామస్తులు ఎస్సై గారికి కృతజ్ఞతలు తెలియపరిచారు...