లయన్స్ క్లబ్ ఆఫ్ గోల్డ్ వారిఆర్థిక సహాయంమధిర

Published: Tuesday October 11, 2022
అక్టోబర్, 10. ప్రజాపాల ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో సోమవారం నాడు లైన్స్ క్లబ్ ఆఫ్ గోల్డ్ వారి ఆర్థిక సాయం తో మున్సిపాలిటీ వారిచెందిన చిరు వ్యాపారస్తుడు కూరపాటి వెంకట జోగయ్య కుమార్తె కూరపాటి సాయి లక్ష్మీ ప్రసన్న కొడుకు బీద పరిస్థితుల్లో ఉండి ఇంజనీరింగ్ విద్య నిమిత్తం ఇబ్బంది పడుతున్న తరుణంలో లయన్స్ క్లబ్ ఆఫ్ మధిర గోల్డ్ వారి ఆధ్వర్యంలో మొగరంపల్లి ప్రదీప్ తండ్రి సత్యనారాయణ ఆర్థిక సహాయం రు. 4000/- లు అందించడం జరిగింది. ఈ సందర్భంగా ఆర్థిక సాయం చేసినందుకు వారు మాట్లాడుతూ  మా మీద ప్రేమతో మా పిల్లలకు ఆర్థిక సాయంం చేసినందుకు వారికిి ధన్యవాదాలు ఇలాంటిి కార్యక్రమం పలువురికి ఆర్థిక సాయంం చేయడ మంచిది వారు తెలిపారు
ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులుచరగుండ్ల వెంకట లక్ష్మీ నరసింహారావు, ప్రధాన కార్యదర్శి కుంచం కృష్ణారావు, కోశాధికారి కాజా కిరణ్ కుమార్, ఉపాధ్యక్షులు వనమా కిరణ్ కుమార్, ఖమ్మం జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు వనమా వేణుగోపాలరావు, గొండేల శబరి గణేష్ తదితరులు పాల్గొన్నారు.