వైయస్సార్ తెలంగాణ పార్టీజెండా పండుగ వేడుకలు

Published: Monday September 06, 2021
బోనకల్ ప్రజాపాలన ప్రతినిధి ఐదో తేదీ బోనకల్ మండలం రావినుతల గ్రామంలో రాజన్న యాదిలో జెండా పండుగ వేడుకల్లో వైస్సార్ తెలంగాణా పార్టీ జెండానీ ఆవిష్కరణ చేసిన వైఎస్సార్ వీర అభీమాని గణపారపు నాగేశ్వరరావు చేతుల మీదుగా జెండా ఆవిష్కరణ చేశారు. అనంతరం వైయస్సార్ ఫోటోకి పూలమాల వేసినివాళులర్పించారు. రాబోయే రోజుల్లో వైయస్సార్ తెలంగాణ పార్టీ ని తెలంగాణ రాష్ట్రలో బలోపేతం చేయడానికి రాజన్న రాజ్యం కోసం అందరం కలిసికట్టుగా పనిచేయాలని అభిమానులకు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ జిల్లానాయకులు, నియోజకవర్గ స్థాయి నాయకులు, గ్రామ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.