ఘనంగా బూర్గంపాడు మండల ఎమ్మార్వో భగవాన్ రెడ్డి జన్మదిన వేడుకలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా

Published: Thursday October 06, 2022
మండల ప్రజాఅభివృద్ధి-సంక్షేమ రంగాలలో అలుపెరగని అధికారిగా శ్రీ భగవాన్ రెడ్డి ప్రజల మన్ననలు పొందుతున్నాడు.
నాడు కరోనా సమయంలోనైనా-నేటి గోదావరిముంపు పరిస్థితిల్లోనైనా ప్రజలకు అండగా-ఆత్మబాంధవిడిగా నిలవడం "ఆయన" వ్యక్తిత్వం.
ఆయన రాకతో-ఆయన మార్క్ తో మండలానికి ప్రత్యేక గుర్తింపు-ఆయన అభివృద్ధిపాలనతో జిల్లాలోనే అరుదైన గౌరవం. రావడం ఆయన సేవలకు అద్దం పడుతుంది.
పరిపాలనాదక్షత కలిగిన అధికారిగా-సుపరిపాలన అందించే అభిమన్యుడిగా ప్రగతిపథంలో నడిపిస్తున్న ప్రభుత్వ ప్రతినిధినే శ్రీ భగవాన్ రెడ్డి
తదుననుగుణంగా నేడు బూర్గంపహాడ్ మండల మేజిస్ట్రేట్(రెవెన్యూ అధికారి) జన్మదినం సందర్భంగా మండల  ప్రజలు  శుభాకాంక్షలు తెలియజేయడం జరిగినది.