కళాపోషణను అందరూ ఆదరించాలి కళాకారులు వనభోజనం పలువురు ప్రముఖులు మధిర నవంబర్ 27 ప్రజా పాలన ప్రత

Published: Monday November 28, 2022

 ఈ సందర్భంగా అధ్యక్షులు గడ్డం సుబ్బారావు , గౌరవ అధ్యక్షులు కృష్ణప్రసాద్  అధ్వర్యంలో కళాకారులు వనభోజనాలు ఏర్పాటు చేసిన సీతారామాంజనేయ కళాపరిషత్ వారికి అభినందనలు తెలుపుతూ ఈ సందర్భంగా వారు  మాట్లాడుతూ కళాకారులని అందరూ ఆదరించాలి అని, ఈరోజుల్లో కూడా కళాకారులు ఉండి కలను బ్రతికిస్తున్నారు అంటే చాలా గొప్ప విషయం అని అన్నారు. ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల కళాకారులు మొత్తం ఇలా ఆహ్లాదకరమైన వాతావరణం లో కలుసుకోవడం మంచి పరనామం అని అన్నారు. కళాకారులు ఎప్పుడు ఏ కార్యక్రమం నిర్వహించిన దానికి తన వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ వుంటాయి అని ఈ సందర్భంగా తెలియజేశారు ప్రముఖులు కళాకారుల మధ్య  నూతన క్యాలెండర్ ఆవిష్కరించిన పలువురు ప్రముఖులు అనంతరం కళాకారులు సంస్కృత కార్యక్రమాల్లో భాగంగా పద్యాలు జానపద పాటలు భజన పాటలు ఆనందోత్సవం మధ్య పలువురు ప్రముఖులు తిలకించి కళాకారుల గురించి ఎన్ని చెప్పినా కళాకారులు అంటే మధిర అడ్డ అనే విధంగా రాష్ట్రంలో ఎక్కడైనా కళాకారులు మధిరకు ఒక ప్రత్యేకత ఉన్నదని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల కళాకారులు అన్ని మండలాల, కలాపరిషత్ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు టిఆర్ఎస్ నాయకులు మండల అధ్యక్షులు రావూరి శ్రీనివాస్ కనుమూరు వెంకటేశ్వరావు ఆత్మ కమిటీ చైర్మన్ కోటేశ్వరావు మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ నాగేశ్వరావు అరిగి శ్రీను అప్పారావు కళాకారులు  రామచంద్రరావు హరినాథ్ రోహిత్ చౌదరి టీవీ రెడ్డి బాబ్లా పసుపులేటి నాగేంద్ర శ్రీనివాసరావు గోవర్ధన్ రాజు గాబ్రెల్ తోటి కళాకారులు రాజకీయ నాయకులు ప్రముఖులు పాల్గొన్నారు