మాటూరు లో వంగవీటి మోహన్ రంగ 33వ వర్ధంతి వేడుకలు

Published: Tuesday December 28, 2021
మధిర డిసెంబర్27 ప్రజాపాలన ప్రతినిధి మధిర మండలం మాటూరు గ్రామపంచాయతీ బిసి కాలనీలో వంగవీటి మోహన రంగా 33వ వర్ధంతి సందర్భంగా మాట్లాడు గ్రామంలో బిసి కాలనీలో ఆయన చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు వంగవీటి మోహన్ రంగ 33వ వర్ధంతి సందర్భంగా వంగవీటి మోహన్ రంగ మాటూరు బి.సి.కాలనీ గ్రామ ప్రజలు మరియు సర్పంచ్ లీలావతి ఈ సందర్భంగా మాట్లాడుతూ వంగవీటి మోహన రంగా అన్ని కులాలను కలుపుకుంటూ అన్ని వర్గాలకు ఆదర్శంగా అధినేత మన మధ్య లేకపోయినా 33 వర్ధంతి వేడుకలను బీసీ కాలనీ వాసులు ఘనంగా నిర్వహించుకోవడం ఎంతో శుభ పరిణామమని వారు తెలిపారు అనంతరం కాలనీ వాసులకు స్వీట్లు పంచుకొని వారితో మమేకమయ్యారు ఈ కార్యక్రమంలో కాల్ మీ ప్రజలు గ్రామ ప్రజలు ప్రజా ప్రతినిధులు పాల్గొని దిగ్విజయం చేశారు