అభయాంజనేయ స్వామి దేవాలయంలో అన్నదానం

Published: Friday April 08, 2022
మధిర ఏప్రిల్ ఏడో ప్రజాపాలన ప్రతినిధి మండలం పరిధిలో గురువారం నాడు మార్టూరు గ్రామం హనుమాన్ కాలనీ లో వేంచేసి ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి వారి సన్నిధిలో అన్నదాన కార్యక్రమం మొదలైంది. గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో ఈ యొక్క భారీ అన్నదాన కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ మేడిశెట్టి లీలావతి, జరిగినట్లు ఆమె తెలిపారు ఈ సందర్భంగా గ్రామ గ్రామ ప్రజలకు భక్తులకు ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ అందరూ కలిసికట్టుగా అన్నదాని కార్యక్రమం చేయటం శుభపరిణామం అన్నం పరబ్రహ్మ స్వరూపిణి అన్నదానం చేయడం మన గ్రామంలో ప్రజల అందరికీ శుభపరిణామం ఆమె తెలిపారు వై సర్పంచ్ కాశి కోటేశ్వరావు ఎంపీటీసీ అడపాల వెంకటేశ్వర్లు గారు మరియు శ్రీ అభయాంజనేయ స్వామి కమిటీ సభ్యులు పాల్గొన్నారు.