దేశినేనిపాలెం గ్రామంలో ముత్యాలమ్మ బోనాలు పండుగ

Published: Monday July 26, 2021
మధిర, జులై 25, ప్రజాపాలన ప్రతినిధి : దేశినేనిపాలెం గ్రామంలో ముత్యాలమ్మ బోనాలు పండుగ ఆదివారం నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు తూమాటి నర్సిరెడ్డి, రంగిశెట్టి కోటేశ్వరరావు, నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు తూమాటి నవీన్ రెడ్డి, గ్రామ సర్పంచ్ ఆవుల ఝాన్సీ కిరణ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామంలో ఆరోగ్య విషయంలో కువైట్ నుండి అందరూ ఆరోగ్యంగా ఉండాలని గ్రామంలో రైతులు అందరూ బాగుండాలని వారు తెలిపారు రామకృష్ణ, మండలపు మోహన్ రావు, గ్రామ యువకులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని బోనాలు సమర్పించడం జరిగింది.