అన్న వితరణ

Published: Tuesday January 12, 2021

మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి కుమారుడు పుట్టినరోజు సందర్భంగా డాక్టర్ వసంతమ్మ గారి మానసిక దివ్యాంగుల సేవా సదనము ప్రత్యేక పాఠశాల వసతి గృహము నందు అన్న వితరణ చేసినారు.

https://snehanews.com/news/telangana/madhira-town-police-station-si-distributed-food-on-occasion-of-his-sons-birthday-713174?infinitescroll=1