రైతుల ఆత్మహత్యలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి కాంగ్రెస్ పార్టీ.

Published: Tuesday February 28, 2023

మధిర ఫిబ్రవరి 27 ప్రజాపాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో సోమవారం నాడు మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు *సూరంశెట్టి కిషోర్ మాట్లాడుతూ ప్రభుత్వం రైతుల పట్ల నిర్లక్ష్య ధోరణి వ్యవహరిస్తుందని నాగార్జునసాగర్ డ్యాం నిండా నీళ్లు ఉన్నా రైతులకు నీళ్లు అందించలేని పరిస్థితిలో ప్రభుత్వ ఉంది.దాల్వా వరి, మొక్కజొన్న పంటలు వేయమని ప్రకటించి. రైతులు వరి, మొక్కజొన్న, మిరప చేలు వేసి పెట్టుబడి మొత్తం పెట్టిన తర్వాత నీరు అందక ఆ పంటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడింది.సాగర్ నిండా నీళ్లు ఉన్నా వారానికి ఒక కాలువ అని పెట్టి కింద ఉన్న నియోజకవర్గానికి నీరు అందించలేని పరిస్థితిలో అధికారులు ఉన్నారు.కాలువలు వదిలేది, ఆపేది సంబంధిత కింద స్థాయి అధికారులకు కూడా తెలవని పరిస్థితి, మొక్కజొన్న, వరి మిరప తోటలు నెర్రలు కొట్టి ఎండిపోయే పరిస్థితిలో ఉన్నాయి.. వెంటనే ఎన్ఎస్పి కెనాల్ ద్వారా నీళ్లు వదిలి రైతులని ఆదుకోవాలని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేశారు అనంతరం ప్రీతి ఆత్మహత్యకు కారణమైన దోషులను కఠినంగా శిక్షించాలిఅద్దంకి రవికుమార్_

 _మధిర మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు_
 మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు *అద్దంకి రవికుమార్* మాట్లాడుతూ *ప్రీతి కుటుంబానికి న్యాయం చెయ్యాలి అంటే దోషులను కఠినంగా శిక్షించాలి* అన్నారు చనిపోయిన ప్రాణాలకు నష్టపరిహారం చెల్లించి తూతూమంత్రంగా చట్టాలు చేసి చేతులు దులుపుకుంటున్న ప్రభుత్వాలు, చనిపోయిన వారి పేరు మీద చట్టాలు చేయటం కేంద్ర రాష్ట్రాలకు అలవాటైనది, గిరిజన విద్యార్థి కావటం వల్లనే ప్రభుత్వం తూతూ మంత్రంగా దోషులపై చర్యలకు ఉపక్రమించటం శోచనీయం అన్నారు, ఇంజనీరింగ్, వైద్య కళాశాలలో ర్యాగింగ్ నిరోధక చట్టాన్ని ప్ర