వాసిరెడ్డి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపిన పలువురు ప్రముఖులు

Published: Thursday May 19, 2022
మధిర మే 18 ప్రజా పాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో   బుధవారం నాడు తెలంగాణ రాష్ట్ర తెలుగుదేశం ఉపాధ్యక్షులు డాక్టర్ వాసిరెడ్డి రామనాథం వివాహ వార్షికోత్సవ సందర్భంగా పలువురు రాజకీయ నాయకులు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపిన న నాయకుడు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ  నిరాడంబరుడు, స్వార్థపరుడు, మధిర పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు, ప్రజా వైద్యశాల స్థాపించి, సుదీర్ఘ కాలంగా వైద్య సేవలందిస్తూ, రాజకీయంగా తెలుగుదేశం పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు, మధిర నియోజకవర్గ ప్రజలకు, పార్టీకి అండగా ఉంటూ, పదవులు ఉన్నా లేకపోయినా పార్టీ సేవ చేస్తూ, ఎందరో రాజకీయ మహానుభావుల మన్ననలు అందుకున్న, తెలంగాణ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు, మధిర నియోజకవర్గ ఇంచార్జ్.డాక్టర్ రామనాథంణలకువాసిరెడ్డి రామనాథం 61వ వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు.తెలిపిన పలువురు ప్రముఖులుుు రాజకీయ నాయకులుయమల్లాది హనుమంతరావు
మధిర టౌన్ తెలుగుదేశం మండల పట్టణ అధ్యక్షుడు కిషోర్ మిర్యాల రమణగుప్తా పుల్లారావు స్నేహ అండ్ ప్రజా పాలన చిరు వ్యాపారుల సంఘం అధ్యక్షుడు పసుపులేటిి నాగేంద్ర శ్రీనివాస రావు కాకతీయ కమ్మ సామాజిక వర్గం గడ్డం రమేష్ శ్రీనివాస్ నాగార్జున టిఆర్ఎస్ నాయకులు మొండి తోక సుధాకర్ టిడిపి నాయకులు అభిమానులు అఖిలపక్ష నాయకులు వాసిరెడ్డి కుటుంబానికి అభినందనలు తెలిపిన శుభాకాంక్షలు తెలిపిన నాయకులు