రామంతాపూర్లో వికలాంగులకు సదరం సర్టిఫికెట్ల మేళా

Published: Thursday June 16, 2022

మునగనూరు గ్రామాన్ని మరింత అభివృద్ధి దిశలో తీసుకెళ్లే విధంగా కృషి చేస్తామని కౌన్సిలర్ వేముల స్వాతి అమరేందర్ రెడ్డి*

బుధవరం రోజు న తుర్కయంజాల్ మున్సిపాలిటీ లోని మునగనూరు గ్రామంలో 15వ వార్డ్ లో పట్టణ ప్రగతి ( నాలుగో విడత )13వ రోజు కార్యక్రమంలో భాగంగా మునగనూరు లో మొక్కలను నాటిన 15thవార్డ్ కౌన్సిలర్ వేముల స్వాతి అమరేందర్ రెడ్డి   అనంతరం జెసిబి సాయంతో రోడ్లను మరియు మురికి కాలువను శుభ్రపరిచినారు
ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ ప్రవీణ్, యాదగిరి,అర్జున్ రాణీ మరియు మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.