కార్పోరేటర్ శ్రీమతి బట్టపొతుల లలితారాణి చేతుల మీదుగా విద్యార్థులకు పాఠ్యపుస్తకాల పంపిణీ..

Published: Thursday July 21, 2022
పాలేరు జూలై 20 ప్రజాపాలన ప్రతినిధి
 ఖమ్మం కార్పొరేషన్ లోని దానవాయిగూడెం59 వ డివిజన్ లో ప్రభుత్వ పాఠశాల lనందు చదువుతున్న విద్యార్థిని, విద్యార్థులకు పాఠ్య పుస్తకాలను కార్పోరేటర్ శ్రీ మతి బట్టపోతుల లాలితా రాణి, చేతుల మీదుగా అందజేసారు    ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులందరూ మంచిగా చదుకొవాలని,   సూచించారు
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు నాగేంద్ర  ఉపాద్యాయులు, మన డివిజన్ అధ్యక్షులు నల్లూరి మధు బాబు  కార్యదర్శి గంగి సర్ప కొండలు మరియు బట్టపోతుల సతీష్, గడ్డం భాను మిట్టగడపాల మహేష్ , తదితరులు పాల్గొన్నారు