ఓ పిట్ట కథ షాట్ ఫిల్మ్ టీజర్ ను విడుదల చేసిన డీసీసీబీ డైరెక్టర్ ఇంటూరి శేఖర్..

Published: Thursday March 03, 2022
పాలేరు మార్చి 2 ప్రజాపాలన ప్రతినిధి : జీళ్ళచేరువు గ్రామానికి చెందిన. చింతలపాటి శ్రీకాంత్ హీరో గా ఓ పిట్ట కథ షాట్ ఫిల్మ్ లో నటించారు.దివ్య హీరోయిన్ గా, డైరెక్టర్ ఐతగాని వెంకటేష్, కెమెరామెన్ గా మహేష్, మస్తాన్, వెంకటేష్ సహాయకులు గా తరుణ్, నరేష్ మున్నా, ఐతగాని గోపాలకృష్ణ. ఈ టీజర్ ను ఖమ్మం డీసీసీబీ డైరెక్టర్, ఖమ్మం జిల్లా టి అర్ యస్ నాయకులు ఇంటూరి శేఖర్, జీళ్ళచేరువు సర్పంచ్ కొండ సత్యం, ఎంపీటీసీ అంబాల ఉమ శ్రీనివాస్, శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ బొడ్డు నరేందర్, తదితరులు పాల్గొన్నారు.