ఇబ్రహీంపట్నం నవంబర్ తేదీ 13ప్రజాపాలన ప్రతినిధి *ఉప్పరిగూడ గ్రామంలో పోలీసు ఉద్యోగాలకు అర్హత

Published: Monday November 14, 2022

*B R R ఫౌండేషన్ ఆధ్వర్యంలో
సర్పంచ్ బూడిద రామ్ రెడ్డి* 

ఇబ్రహీంపట్నం మండలం పరిధిలోని ఉప్పరిగూడలో సర్పంచ్ తన సొంత ఖర్చుతో  14 మంది అభ్యర్థులకు టీ షర్ట్లుబూట్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా సర్పంచ్ రామ్ రెడ్డి  మాట్లాడుతూ.  ప్రతి ఒక్కరూ ఉద్యోగం సాధించి మీ ఇంటి పేరు మన ఊరి పేరు నిలబెట్టాలని ఆయా అభ్యర్థులను కోరారు ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బూడిద నర్సింహారెడ్డి పోచారం ఉపసర్పంచ్ భగీరథ సాగర్ చంటి  కో ఆప్షన్ సభ్యులు మడుపు గోపాల్ గ్రామ శాఖ అధ్యక్ష కార్యదర్శులు నల్లోల రమేష్ బొడుసు వెంకటేష్ యాదవ్ నర్కుడి శ్రీనివాస్ బుగ్గ రాములు బోసు పల్లి మోహన్ హరికృష ఆనంద్ కిషోర్ కుమార్ సురేష్ చారి మరియు యువకులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.