ఈటెల రాజేందర్ కు మద్దతుగా మహేశ్వరం నియోజకవర్గం బిజెపి నేతలు

Published: Wednesday October 27, 2021
బాలాపూర్, అక్టోబర్ 25, ప్రజాపాలన (ప్రతినిధి) : సోమవారం పెద్ద పాపయ్య పలి గ్రామంలో ఈటెల రాజేందర్ కి మద్దతుగా... పాదయాత్ర మీటింగ్ సమావేశంలో ముఖ్య అతిథులుగా రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు బొక్కా నరసింహారెడ్డి, రాష్ట్ర నాయకులు కోలన్ శంకర్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, అర్జున్ రెడ్డి, ప్రకాష్, బడంగ్ పేట్ అధ్యక్షులు వెంక రెడ్డి, మద్ది రాజశేఖర్ రెడ్డి జిల్లా అధికార ప్రతినిధి, బూత్ కమిటీ ప్రెసిడెంట్ సంపంగి రామ్ చందర్, విడగొట్టి బాలరాజు, తదితరులు  పాల్గొన్నారు.