ఇబ్రహీంపట్నం నవంబర్ తేదీ 21 ప్రజాపాలన ప్రతినిధి *కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ

Published: Tuesday November 22, 2022

అబ్దుల్లాపూర్ మెట్ మండల కేంద్రంలోని శివ గార్డెన్స్ లో అబ్దుల్లాపూర్మెట్ మండలం, పెద్దఅంబర్ పేట్ & తుర్కయంజాల్ మున్సిపాలిటీలకు చెందిన 143మంది లబ్ధిదారులకు 14,316,588రూపాయల విలువ చేసే "కళ్యాణలక్ష్మీ-షాదీముబారక్" చెక్కులను ఆయా మండల, మున్సిపాలిటీల ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి  అందజేశారు.ఈ కార్యక్రమంలో  తుర్కాయంజల్ మున్సిపల్ అధ్యక్షుడు వేముల అమరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.