ముస్లిం వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య

Published: Friday November 18, 2022
బెల్లంపల్లి నవంబర్ 17 ప్రజా పాలన ప్రతినిధి:  బెల్లంపల్లి నియోజకవర్గం  కాసిపేట మండల కో ఆప్షన్ సభ్యుడు సిరాజ్ ఖాన్  కూతురి వివాహానికి గురువారం హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన బెల్లంపల్లి ఎమ్మెల్యే  దుర్గం చిన్నయ్య. 
ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ చంద్రయ్య , వైస్ ఎంపీపీ విక్రమ్ , మాజీ జడ్పీటీసీ సత్తయ్య , ముత్యంపల్లి ఉపసర్పంచ్ తిరుపతి , ప్రజాప్రతినిధులు, తెరాస నాయకులు, ఎంపీడీఓ అలీం , తదితరులు పాల్గొన్నారు.