నియోజవర్గ సరిహద్దులు తెలియని వ్యక్తి బట్టి విమర్శించే స్థాయి లేదు ఎస్సీ

Published: Friday January 06, 2023

సెల్ దారా బాలరాజు మధిర రూరల్ జనవరి5 ప్రజా పాలన ప్రతినిధి మధిర నియోజవర్గ సరిహద్దులు కూడా తెలియని నువ్వా.భట్టి  విమర్శించేదినువ్వు పెద్ద కె.డి.నువ్వు ఎమ్మెల్యేకి అనర్హుడవు అనే విషయం నీకు తెలుసాఅయ్యా కేకేడి.నువ్వు కేడి అన్న విషయం మధిర ప్రజానీకానికి మొత్తానికి తెలుసునీకు మధిర నియోజకవర్గంలో ఉన్న ఊర్ల పేరులు,వాటికి దార్లు తెలియదు.నీవు కూడా భట్టి గురుంచి మాట్లాడుతావాదారా బాలరాజుమధిర మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం జరిగింది ఈ సమావేశం లోమండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు *దారా బాలరాజు* మాట్లాడుతూ.మీ పార్టీ వచ్చిందే సేల్ పర్పస్ పైన కాంగ్రెస్ పార్టీ  2014 లో తెలంగాణ ఇస్తే సేవ్ ఆంధ్ర అని వెళ్లిన మీ పార్టీ ఈ సారి తెలంగాణాని ఎవరికి సెల్ చేయటానికి వచ్చింది.. భట్టివిక్రమార్క 3 సార్లు ఎలక్షన్ లో గెలిచినప్పుడు నీవు ఎక్కడ ఉన్నావ్.నియోజకవర్గ అభివృద్ధి చూపిస్తాం పద ఎటు వైపున నుంచి మొదలు పేడదాం.భట్టి చేసిన అభివృద్ధి చూసే ప్రజలు 3 సార్లు గెలిపించి బ్రహ్మరధం పట్టారు మళ్ళీ గెలిపించటానికి సిద్ధంగా ఉన్నారు.భట్టివిక్రమార్క చేసిన అభివృద్ధి పనులు ఉదాహరణకు కొన్ని చూపిస్తాం.పద జాలిముడి  ప్రాజెక్ట్ మున్సిపాలిటీలో సెంట్రల్ లైటింగ్ ఆర్ ఎం బి బ్రిడ్జి తెచ్చింది, బోనకల్ ఫ్లైఓవర్ బ్రిడ్జి, అలాగే ఎరుపాలెం రైల్వే బ్రిడ్జి, కట్టలేరు ప్రాజెక్ట్ నియోజవర్గం లోఅనేక సమస్యలపై పోరాడి అభివృద్ధి ప్రధాత భట్టివిక్రమార్కఆ అభివృద్ధి నీవు చూడలేదా నువ్ ఎక్కడ ఉన్నావ్.. నిత్యం నియోజకవర్గ ప్రజలకోసం, నియోజకవర్గ అభివృద్ధి కోసం పాటుపడే వ్యక్తి మా నాయకుడు భట్టివిక్రమార్క.నివా భట్టివిక్రమార్క ని విమర్శించేది...

శాసన సభ పక్ష నాయకుడిగా రాజధానిలో ఉండి మధిర ను అభివృద్ధి పథంలో నడిపిస్తుంది భట్టివిక్రమార్కమధిరకు చుట్టపు చూపుగా వచ్చి ని మనుగడ కోసం భట్టివిక్రమార్క ను విమర్శిస్తున్నావ్ ని స్థాయి ఎంత..నీవు కెకెడి వా కెడి వా మధిర అభివృద్ధి భట్టివిక్రమార్క తోనే సాధ్యం..
నువ్ ఎన్ని వేశాలు వేసిన ప్రజలు నిన్ను నమ్మరు..మధిర గడ్డ భట్టి అడ్డా అది తెలుసుకొని మాట్లాడు.ఈ సమావేశంలో మధిర నియోజకవర్గ సోషల్ మీడియా కోఆర్డినేటర్ *షేక్ జహంగీర్* పట్టణ బీసీ సెల్ అధ్యక్షుడు *బిట్రా ఉద్దండయ్యా* పట్టణ కాంగ్రెస్ నాయకులు *అది మూలం శ్రీనివాసరావు, మైలవరపు చక్రి, రంగిశెట్టి నాగేశ్వరరావు* మొదలగు వారు పాల్గొన్నారు