గ్రామాన్ని మరింత అభివృద్ధి చేస్తాం

Published: Wednesday December 01, 2021
ఇబ్రహీంపట్నం అక్టోబర్ తేదీ 30 ప్రజాపాలన ప్రతినిధి : మంగళవారం రోజు చిత్తాపుర్ గ్రామపంచాయతీ లో గ్రామ సర్పంచ్ బొడ్డు నాగరాజు ఇంటి పన్ను చెల్లించనైనది, ఇదేవిదంగా గ్రామంలో ఉన్న ప్రతి ఇంటి యజమాని ఇంటి పన్ను మరియు నల్లా పన్నులు చెల్లించి గ్రామ అభివృద్ధికి తోడ్పడలనీ ఆయన సూచించారు. మంచాల మండలంలో చిత్తాపూర్ గ్రామాన్ని మరింత అభివృద్ధి చేశానని సర్పంచ్ నాగరాజు అన్నారు.