ఉచిత పాఠ్య పుస్తకాల పంపిణీ

Published: Friday July 22, 2022

ఇబ్రహీంపట్నం , జూలై 21 (ప్రజాపాలన ప్రతినిధి): మండలంలోని వర్ష కొండ  ప్రైమరీ స్కూల్, లో ఉచిత పాఠ్య పుస్తకాల పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో  ఉప సర్పంచ్ మంగిలి పెళ్లి లక్ష్మణ్  మరియు ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు పొనుకంటి చిన్న వెంకటి, మరియు పాఠశాల  ప్రధాన  ఉపాధ్యాయులు కృష్ణంరాజు, ఉపాధ్యాయురాలు శ్రీదేవి, మరియు విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.