బహుజన సమాజ్ పార్టీ ని బలోపేతం చేస్తాం

Published: Wednesday October 06, 2021
ఇబ్రహీంపట్నం, అక్టోబర్ 5, ప్రజాపాలన ప్రతినిధి : BSP పార్టీ ఇబ్రహీంపట్నం అసెంబ్లీ అధ్యక్షులు గ్యార మల్లేష్ ఆధ్వర్యంలో బి ఎస్ పి ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ ప్రధాన కార్యదర్శిగా మహేష్ మహారాజ్ ను నియమించారు ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పల్లాటి రాములు BSP ఇబ్రహీంపట్నం అసెంబ్లీ ఇంచార్జీ తనతోపాటు BSP ఇబ్రహీంపట్నం మున్సిపాల్టీ అధ్యక్షులు చింతపట్ల నగేష్ గారు, శ్రీధర్ గారు తదితరులు పాల్గొన్నారు.