వికారాబాద్ ఏరియా ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ : జిల్లా కలెక్టర్ పౌసుమి బసు

Published: Tuesday May 18, 2021
వికారాబాద్ మే 17 ప్రజాపాలన బ్యూరో : ఏరియా ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశామని జిల్లా కలెక్టర్ పౌసుమి బసు అన్నారు. సోమవారం ఆసుపత్రిలో ఆర్ టిపిసిఆర్ టెస్టింగ్ సెంటర్ ఏర్పాట్లను పరిశీలించి పరికరాలను అన్నింటిని అమర్చి త్వరగా ప్రారంభించేందుకు చర్యలు చేపట్టాలని వైద్య అధికారులను సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య అధికారి సుధాకర్ షిండే, డాక్టర్ రమ్యశ్రీ తదితరులు పాల్గొన్నారు.