ఇబ్రహీంపట్నం జూలై తేదీ 4ప్రజాపాలన ప్రతినిధి.

Published: Tuesday July 05, 2022

ఘనంగా దొడ్డి కొమరయ్య  76వ వర్ధంతి.*                   కురుమ సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పిచారు*

పలువురు రాజకీయ పార్టీ నాయకులు. ఈరోజు తెలంగాణ సాయుధ పోరాట రైతాంగ తొలి అమరుడు వీరుడు 76వ వర్ధంతి సందర్భంగా స్థానిక ఇబ్రహీంపట్నం మున్సిపల్ పరిధిలో చెరువు కట్ట వద్ద ఉన్న  తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద  ఇబ్రహీంపట్నం నియోజకవర్గం కురుమ సంఘం ఆధ్వర్యంలో దొడ్డి కొమురయ్య చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు  తెలంగాణ రాష్ట్ర కురుమ సంఘం మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్  క్యామ మల్లేష్,డీసీసీబీ వైస్ చేర్మెన్ కొత్త కుర్మా సత్తయ్య,మాజీ జెడ్పీటీసీ సభ్యులు పొట్టి ఐలయ్య,మంచాల  టిఆర్ఎస్ అధ్యక్షులు చీరాల రమేష్  పిఎసిఎస్  వైస్ చైర్మన్ క్యామ  శంకర్ బిజెపి నాయకులు కౌన్సిలర్ పొట్టి రాములు,*సిపిఎం నాయకులు రావుల జంగయ్య తదితరులు మాట్లాడుతూ నిజాం నిరంకుశత్వం ఉస్మాన్ ఆలీ ఖాన్ నుంచి విముక్తి కోసం   తెలంగాణ సాయుధ పోరాటం చరిత్ర వినగానే మొదటగా గుర్తొచ్చేది తెలంగాణ సాయుధ పోరాట రైతాంగ వీరుడు తొలి అమరుడు దొడ్డి కొమరయ్య . దొడ్డి కొమురయ్య  తెగింపు, తాగ్యానికి మారుపేరని, తెలంగాణ ఉద్యమ పోరాటం లో తొలి అమరుడు దొడ్డి కొమురయ్య అన్ని  అలాంటి  ఆరున్నర  పాటు సీమాంధ్రుల చేతిలో నలిగిన నేపథ్యంలో ఆ పోరాట స్ఫూర్తితోపాటు 1969 నాటి విద్యార్థుల రక్తార్పణంతో రగిలి నేటి తెలంగాణను సాధించుకున్న నేపథ్యంలో  తొలి అమరుడు దొడ్డి కొమురయ్య వర్ధంతిని జయంతిని  రాష్ట్ర సీఎం కెసిఆర్ ప్రభుత్వం అధికారికంగా దొడ్డి కొమురయ్య సంస్మరణ దినంని నిర్వహించాలని, అమరుల విగ్రహాలు ఏర్పరచి రాష్ట్రంలో, నియోజకవర్గంలో ప్రభుత్వమే ఏటా కొలిచేలా సభలు పెట్టాలి అని ప్రభుత్వాన్ని కోరారు.
స్వంత ఖర్చులతో విగ్రహం నిర్మాణం చేస్తాము అని గతం లో క్యామ మల్లేష్ గారు అమీ ప్రకటించారు అందులో భాగంగా పెద్ద ఎత్తున విగ్రహం ప్రారంభస్థ కార్యక్రమం  త్వరలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు.*మాజీ సర్పంచ్ సీనియర్ నాయకులు  కాలే గణేష్ దొడ్డి కొమురయ్య విగ్రహ కమిటీ చైర్మన్ మంగ వెంకటేష్ కురుమ  ఆద్వర్యంలో  జరిగిన  ఈ కార్యక్రమంలో తెరాస,కాంగ్రెస్ బీజేపీ నాయకులు పాచ్చ బాషా,కోర జంగయ్య,కౌన్సిలర్ కొత్త కుర్మా మంగ్గమాశివ కుమార్,కోనాపూరి కవిత మాజీ వైస్ ఎంపీపీ దనే భాషయ్య,కాలే రమేష్,  టిఆర్ఎస్వి విద్యార్థి సంఘం ఇబ్రహీంపట్నం నియోజకవర్గం అధ్యక్షులు నిట్టు జగదీశ్వర్, ఎంపీటీసీ, సర్పంచ్ లు చేగురి వెంకటేష్,అచ్చన శ్రీశైలం,కాలే మాలేష్,  కౌన్సిలర్లు కమండల యాదగిరి,కోసిక ఐలయ్య,సీనియర్ నాయకులు చిందం రఘపతి,చిందం వెంకటేష్,గొరిగే చందయ్య,నాయకులు పొట్టి శ్రీకాంత్ ,బండ రాజు,రావుల రాజ మల్లేష్ ,కొంగర బీరప్ప ,యూత్ కాంగ్రెస్ నాయకులు పట్నం శివ శంకర్,కురుమ సంఘం నియోజకవర్గం నాయకులు మర సురేష్,మంగ ఐలేష్ ,గొరిగె రమేష్ , పోటీ నరసింహ, బాబాయ్య రావుల మల్లేష్,కొలను రాజు,కొండ్రు బాల్వరాజు ,అచ్చిన శ్రీను ,బీర్ల రమేష్ ,చిట్టె బాలరాజ్ ,నిట్టు ఐలయ్య,వీరయ్య, గుజ్జ యాదగిరి,అచన శ్రీకాంత్, వెంకటేష్,పట్నం బాషా,మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.