సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును అందజేసిన ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి

Published: Wednesday November 30, 2022
మేడిపల్లి, నవంబర్ 29 (ప్రజాపాలన ప్రతినిధి)

 ఉప్పల్ ఎమ్మెల్యే బేేేతి సుభాష్ రెడ్డి  నివాసంలో  సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మంజూరైన రూ 60 వేల (కే.సావిత్రి) చెక్కును లబ్ధిదారునీ కుటుంబ సభ్యునికి ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి అందజేశారు. ఈ కార్యక్రమంలో  టీఆర్ఎస్ సీనియర్ నాయకులు జనుంపల్లి వెంకటేశ్వర రెడ్డి, గడ్డం రవికుమార్, గరిక సుధాకర్, ఉప్పల్,       రామంతాపూర్ డివిజన్ల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు వేముల సంతోష్ రెడ్డి,       ఎండి ముస్తాక్, మేకల ముత్యం రెడ్డి, గుడి మధుసూదన్ రెడ్డి, జాంగిర్ పాష ,నరేష్, భరత్ రెడ్డి ,నందికంటి శివ, తదితరులు పాల్గొన్నారు.