ఇబ్రహీంపట్నం జనవరి తేదీ 17 ప్రజాపాలన ప్రతినిధి *అభివృద్ధిని వివరించేందుకు పార్టీ కొర్యక్రమా

Published: Wednesday January 18, 2023

తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించడానికి పార్టీ కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టాలని పార్టీ శ్రేణులకు ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషకరెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం జరిగిన నియోజకవర్గ ర బిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ సమస్యలు కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ బిఆరిలస్ ప్రభుత్వం తెలంగా - ఇలా చేపడుతున్న అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలు దేశంలో మరెక్కడా అమలుకావడం లేదన్నారు. తెలంగాణ రాకముందు కరెంటు, రోడ్లు, మంచినీరు సతులు ఏవిధంగా ఉండేవో ప్రజలకు గుర్తుచేయవలసిన భాద్యత మనపై ఉందన్నారు. గ్రామాలలో నేడు పెంటకుప్పలు, పాడుబడిన ఇండ్లులేవని పచ్చని పల్లెసీమలు అభివృద్దిలో దూసుకుపోతున్నాయన్నారు. ఇంటింటికి శుద్ధమైన త్రాగునీరు, 24 గంటలు కరెంటు, చెత్తసేకరణకు ట్రాక్టర్లు, పల్లె ప్రకృతివనం, స్మశానవాటికలు, పల్లెనర్సరీలు, సిమెంటు రోడ్లు తదితర మౌళికవసతుల కల్పనలో తెలంగాణ రాష్ట్రం దేశంలో నంబరమనగా నిలిచిందని చెప్పారు. మున్సిపాలిటీలకు విరివిగా కోట్ల రూపాయలు. రాబడుతూ ప్రణాళిబిద్ధంగా అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. మరోవైపు రైతుబంధు, రైతులీమా, కక్య లక్ష్మి, KCR. ఓట్టు, సియం రిలీఫ్ ఫండ్, ఆరోగ్య - లక్ష్మి, విద్యార్థులకు సన్నబియ్యం భోజనం, ఆసరా పించన్లు, కులవృత్తులకు చేయనాత తదితర సంక్షేమ పథకాలు ఆదర్శంగా నిలిచేయని అన్నారు. వీటిని ప్రజలకు వివరించడానికి పార్టీ కార్యక్రమాలు రూపొందించాలని సూచించారు. తాను మున్సిపల్ కాలనీలలో సమావేశాలు నిర్వహిస్తానని, ఈనెల 22 నుండి మంచిరెడ్డి మండలాల వారిగా ప్రపతి నివేదన రోగయాత్ర చేపడుతారని, శ్రేణులు విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్ర నాయకులు క్యామ మల్లేష్, జిల్లా కంథాలను, చైన్ సత్తు వెంకటరమూరెడ్డి, రైతుబందు  అద్యక్షుడు వండేటి లక్ష్మారెడ్డి, సోముల కృష్ణారాడ్  వైస్ చెల్లెన్ ఇత్తకుర్మసత్తయ్య, మార్కెట్ కమిటి వైరెస్ ఏర్ఫుల చంద్రయ్య, మాణీనక్ అంది ఎంపిపి ప్రదేష్, మండల పార్టీ అద్యక్షులు కర్నాటి రమేష్, చీరాలరమేష్, జ్ఞానేశ్వర్,  వెరీ బుఫరాములు, కిషన్ గౌడ్, మున్సిపల్ అర్చక్షులు సిద్దంకి కృష్ణారెడ్డి, కొప్పు జంగల్పు, అమరేందర్,