అంగన్వాడీ సరుకులు పంపిణీ...

Published: Saturday May 22, 2021
బీరుపూర్, మే 21, (ప్రజాపాలన ప్రతినిధి) : బీరుపూర్ మండలం మంగేల గ్రామంలో అంగన్వాడీ కేంద్రంలో పోషకాహార విలువలు కలిగిన సరుకులను గ్రామంలోని గర్భిణీ స్త్రీలకు బాలింతలకు పప్పులు నూనెలు రైస్ కోడిగుడ్లు బాలామృతం తదితర సరుకులను స్థానిక సర్పంచ్ సుంచు శారద అంగన్వాడీ టీచర్ సుమలత పంపిణీ చేశారు. కరోనా నిబంధనాలు పాటిస్తూ కొంతమంది కేంద్రానికి రాకపోవడంతో ఇంటింటికి వెళ్లి సరుకులను అంగన్వాడీ టీచర్ అందజేశారు.