సీఎంఆర్ఎఫ్ చెక్కు పంపిణీ...

Published: Tuesday October 19, 2021

బీరుపూర్, అక్టోబర్ 18 (ప్రజాపాలన ప్రతినిధి): బీరుపూర్ మండల్ తుంగూర్ గ్రామానికి చెందిన పూడూరి సత్తవ్వకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా 18 వేల 500 వందల రూపాయల చెక్కును గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ టి.జీవన్ రెడ్డి సహకారంతో గ్రామ సర్పంచ్ గుడిసె శ్రీమతి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ అడేపు మల్లేశ్వరితిరుపతి ఉప సర్పంచ్ పూడూరి రమేష్ వార్డు సభ్యులు అడేపు సరోజన మల్లేశం బండారి అనురాధ నగేష్ ఉమ్మడి సారంగాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటి అధ్యక్షుడు గుడిసె జితేందర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.