శ్రీరామ నవమి సీతారాముల కళ్యణోత్సవం

Published: Monday April 11, 2022
ఇబ్రహీంపట్నం ఏప్రిల్ 10 ప్రజాపాలన ప్రతినిధి : తుర్కయంజాల్ మున్సిపాలిటీలో తుర్కయంజాల్ శ్రీ రామ్ నగర్ కాలనీలో శ్రీ రామ నవమి సందర్భంగా సీతారాముల కళ్యాణాన్ని పట్టు వస్త్రాలు స్వామివారికి సమర్పించి రంగ రంగ వైభవంగా జరిపించిన 21వ వార్డు కౌన్సిలర్ కొత్తకుర్మా మంగమ్మ శివకుమార్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో కళ్యాణం చేయడం జరిగింది మరియు అన్నదానం దాత ప్రవళిక భాను చందర్ గౌడ్ మరియు కాలనీ వాసులు తుర్కయంజాల్ మున్సిపాలిటీ భక్తులు భారీ సంఖ్యలో పాల్గొనడం జరిగింది.