భారీ వర్షం భీమాత్సాం వాగులు, ఒర్రెలు, చెరువులు నాలుగుల, ద్వారా వరదలు సురక్షిత ప్రాంతాలకు ప్ర

Published: Thursday July 14, 2022
జన్నారం రూరల్, జూలై 13, ప్రజాపాలన: కుండపోత వానాలతో మండలంలో పూనరావాసన కేంద్రలను ఎర్పాటు చేయడం జరిగిందని స్థానిక తాహసిల్థార్ ఇ కిషన్ బుధవారం అన్నారు, ఈ సందర్భంగా మాట్లాడుతూ మండలంలో పలు చెరువులు కోతకు గురి కావడం జరిగిందన్నారు, మండల కేంద్రానికి సమీపంలో వున్న ఒడ్డేపల్లి చెరువు తేగిపోవడం జరిగి పోన్కల్ గ్రామంలో శ్రీలంక కాలనీలో నీటి వరద వచ్చి ఇల్లాలోకి చేరిందన్నారు, మరియు అంద్ర బ్యాంకు  ముందర ప్రధాన రహదారి పై నీటి వరద ఎక్కువగా వుండి వాహనాలు ఇబ్బందులు ఎర్పాడ్డయాన్నారు, దిగువన వున్న పోన్కల్ ఊర్ర చెరువు కు నిటి ప్రవాహం ఎక్కువ కావడంతో చెరువు తూమ్ కెనాల్ ద్వారా నీటిని బయటకు పంపి వేశారు, భారీ వర్షానికి స్థానిక పోలిస్ స్టేషను జన్నారం సమీపంలో వున్న వాగు వరద తాకిడికి నీటిి ప్రవాహం ఎక్కువ కావడంతో మంచిర్యాల జన్నారం రాకపోకలు నిలిపివేశారు, నీటి ప్రవాహం ఎక్కువ కావడంతో సమీపంలో బుడిగజగ్గాలు కాలానికి చెందిన ఇల్లు జలాద్బీబగంలో వుండిపోయింది, వరద భావితరాలకు పునరావాస కేంద్రం ఏర్పాటు చేశారు, అదేవిధంగా మండలంలో ఇంధన్ పల్లి గ్రామంలో భారీ వర్షానికి రెంకల హన్మండ్లు గొర్రెల షెడ్డు కులీ పది గొర్రెలు మృతి చేందాయాన్నారు,
 
కడెం ప్రాజెక్టు నీటి ప్రవాహం మండల ప్రాంతాలకు వరద తాకిడి
 
 ఎడతెరపు లేకుండా బారీ వర్షాలు కురుస్తుడంతో ఎగువ నుంచి నీటి వరద  రావడంతో  కడెం ప్రాజెక్టు పద్దేనిమిది గేట్లు ఎత్తిసి మూడు లక్షల క్యూసెక్కుల కంటే ఎక్కువ నిటిని గోదావరి నదిలోకి వదిలివేశారు, కడెం కెనాల్ వంద క్యూసెక్కుల నీటిని వదలారు కెనాల్ వైపు కడెం ప్రాజెక్టు కట్టా తెగిపోవడం జరిగింది, ఈ సందర్భంగా గోదావరి నది నీటి ప్రవాహం ఉంపోంగి నీరు చేరికతో మండల తీర గ్రామాలైన భాదంపల్లి, పుట్టి గూడ, తపాలాపుర్, రోటిగూడ, తిమ్మాపూర్, వరద బాదితులను సురక్షిత ప్రాంతాలకు అధికారులు తరలించారు.