అనంతరెడ్డికి ఎంపీపీ దొడ్డ శ్రీనివాసరావు నివాళులు

Published: Saturday September 24, 2022
 తల్లాడ, సెప్టెంబర్ 23 (ప్రజాపాలన న్యూస్):
మండల పరిధిలో అన్నారుగూడెం గ్రామానికి చెందిన కొనకంచి అనంత రెడ్డి (79) శుక్రవారం మరణించారు. ఈ విషయం తెలుసుకున్న ఎంపీపీ దొడ్డ శ్రీనివాసరావు అనంతరెడ్డి భౌతిక ఖాయానికి పూలమాలాలు వేసి నివాళులర్పించారు. 

 ఆయన వెంట టిఆర్ఎస్ పార్టీ మండల ఉపాధ్యక్షులు దొడ్డ చిన్న శ్రీనివాసరావు ఉన్నారు.