తన సొంత ఖర్చుతో రోడ్డు మరమ్మతులు చేయించిన సర్పంచ్

Published: Saturday October 15, 2022

ఇబ్రహీంపట్నం అక్టోబర్ తేదీ 14ప్రజాపాలన ప్రతినిధిఇబ్రహీంపట్నం మండలం పరిధిలోని ఇబ్రహీంపట్నం చెరువు నిండి అలుగు మారుతున్న సందర్భంలో ఉప్పరిగుడ సేరిగుడ రాకపోకలకు ఆటంకం కలుగుతుంది తెలుసుకొని  ఉప్పరిగుడా సర్పంచ్ బూడిద రాంరెడ్డి ఉప్పరగూడ నుండి మంగళపల్లి రోడ్డు మరమ్మతులు తన సొంత ఖర్చుతో చేయించడం జరిగింది గ్రామ పంచాయతీ ప్రజలకు వాహనాలకు అంతరాయం లేకుండా  ప్రజలే ఇబ్రహీంపట్నం పోయి వచ్చే సౌకర్యాలు కల్పించారు గ్రామస్తులు వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.