డీఎస్పీ నాగభూషణంని మర్యాద పూర్వకంగా కలిసి ఘనంగా సత్కరించారు.

Published: Monday July 11, 2022

హైదరాబాద్ 10 జులై ప్రజాపాలన: 

సూర్యాపేట జిల్లా డీఎస్పీ నాగభూషణంని ఆదివారం నాడు మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు జి. చెన్నయ్య మర్యాద పూర్వకంగా కలిసి శాలువా పూలమాల తో ఘనంగా సత్కరించారు. 
ఈ కార్యక్రమంలో  జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య,
జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ మేక వెంకన్న, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మన్నె శ్రీధర్ రావు, సూర్యాపేట జిల్లా అధ్యక్షులు బొల్లెద్దు  వినయ్, దాసరి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.