శేరిలింగంపల్లి - ప్రజా పాలన /న్యూస్: మాదాపూర్ అయ్యప్ప సొసైటీ లో బహులంతస్తుల నిర్మాణాల జోరు. కా

Published: Thursday July 07, 2022

శేరిలింగంపల్లి- ప్రజా పాలన /న్యూస్; శేరిలింగంపల్లి నియోజక వర్గంలో నీ మాదాపూర్ అయ్యప్ప సొసైటీ చంద్ర నాయక్ తండ లో అక్రమ నిర్మాణాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది1నుండి14 బహులంతస్తులు నిర్మాణాలు అయ్యప్పప సొసైటీ చాంద్రాా నాయక్జి తాండ లోోప్లాట్ నెంబర్ 10ి,11ి,12, ర్చ్ఎ్ఎ్ర్న్్న్్న్్న్్న రోడ్ నెంబర్ 38, 3-845 పర్మిషన్లే లేేని స్థలాలలో ఏకంగా బహులంత  జోరు. కొనసాగుతుంన జిహెచ్ఎంసి అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు ఏకంగా ఒక బిల్డరు వరుసగా మూడు బహుళ అంతస్తుల నిర్మాణం చేపడుతున్న కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా అక్రమ నిర్మాణాలను ఆపకుండా కాసులకు కక్కుర్తి పడి లక్షలలో ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు గతంలో జిహెచ్ఎంసి అనుమతులు లేకుండా నిర్మించిన ఐదు అంతస్తుల నిర్మాణాన్ని ఆపివేశారు అదే నిర్మాణం ఇప్పుడు 6 అంతస్తులుగా నిర్మించిన జిహెచ్ఎంసి అధికారులు ఎందుకు స్పందించడం లేదు అర్థం కావడం లేదు సామాన్యుడు 100 గజాలలో జి ప్లస్ టు నిర్మించుకున్న వెంటనే జిహెచ్ఎంసి అధికారులు అక్కడికి చేరుకొని ఆ నిర్మాణాన్ని అడ్డుకుంటారు మరి బహుళ అంతస్తులు నిర్మాణాలను ఎందుకు ఆపివేయడం లేదు వారి అంతర్వేమిటో అర్థం కావటం లేదని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎవరైనా బహుళత్తస్థల నిర్మాణాలపై కంప్లైంట్ చేసిన నామమాత్రంగానే చర్యలు తీసుకుంటున్నారు చంద్ర నాయక్ తండాలో పర్మిషన్ లేకుండా 14 బహుళ అంతస్థుల నిర్మాణాలు చేపడుతున్నారు వీటిపై ప్రభుత్వానికి వచ్చే ఆదాయం కనీసం 30 లక్షల వరకు ఉంటుందని ప్రభుత్వానికి నష్టం కలుగుతుందని తెలిసిన అధికారులు జేబులు నింపుకుంటున్నారు ఇకనైనా జిహెచ్ఎంసి అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు