వృద్ధులను ఆదుకున్న నవీన్ బాబు. (ప్రజా పాలన.)

Published: Thursday November 03, 2022
వృద్దాప్యంలో ఆసరాగా వుండాల్సిన కన్న కొడుకు కానరాని లోకాలకు వెళ్ళాడని దిక్కు లేక దయనీయ పరిస్థితుల్లో ఉన్నా పెద్దావిడ కి నేనున్నా అని అభయమిచ్చిన ఆపద్భాందవుడు నవీన్ బాబు  కొప్పుల.రాజు కుటుంబాన్ని పరామర్శించి వారి యొక్క కుటుంబ పరిస్థితిని చూసి చలించిపోయి వారి కుటుంబానికి   ఆర్థిక సహాయం అందించిన నవీన్ బాబు .